TRINETHRAM NEWS
Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,మే17,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి ఉ9.06 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే )
నక్షత్రం:పుబ్బ రా9.37 వరకు
యోగం:వ్యాఘాతం ఉ10.08 వరకు
కరణం:కౌలువ ఉ9.06 వరకు
తదుపరి తైతుల రా10.06 వరకు
వర్జ్యం:ఉ.శే.వ5.45వరకు
దుర్ముహూర్తము:ఉ8.05 – 8.56
మరల మ12.21 – 1.13
అమృతకాలం:మ2.34 – 4.29
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:5.31
సూర్యాస్తమయం:6.21
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year