TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం,మే15,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి ఉ5.51 వరకు తదుపరి అష్టమి
వారం:బుధవారం(సౌమ్యవాసరే )
నక్షత్రం:ఆశ్రేష సా4.57 వరకు
యోగం:వృద్ధి ఉ9.28 వరకు
కరణం:వణిజ సా5.51 వరకు తదుపరి భద్ర సా6.35 వరకు
వర్జ్యం:ఉ.శే.వ.6.36 వరకు
దుర్ముహూర్తము:ఉ11.29 – 12.21
అమృతకాలం:మ3.13 – 4.56
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:5.32
సూర్యాస్తమయం:6.19
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి