TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శనివారం, జూలై 20, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – శుక్ల పక్షం
తిథి:చతుర్దశి సా5.20 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ రా2.25 వరకు
యోగం:వైధృతి రా1.25 వరకు
కరణం:గరజి ఉ5.40 వరకు తదుపరి వణిజ సా5.20 వరకు
ఆ తదుపరి విష్ఠి తె4.46 వరకు
వర్జ్యం:మ12.04 – 1.40
దుర్ముహూర్తము:ఉ5.37 – 7.21
అమృతకాలం:రా9.38 – 11.13
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.38
సూర్యాస్తమయం:6.34
సింహాచల గిరిప్రదక్షిణ
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year