TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,జూన్28,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి:సప్తమి సా6.11 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర మ12.29 వరకు
యోగం:సౌభాగ్యం రా12.14 వరకు
కరణం:విష్ఠి ఉ7.25 వరకు
తదుపరి బవ సా6.11 వరకు ఆ తదుపరి బాలువ తె4.57 వరకు
వర్జ్యం:రా9.24 – 10.53
దుర్ముహూర్తము:ఉ8.07 – 8.59
మరల మ12.28 – 1.20
అమృతకాలం:ఉ6.30వరకు
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం:5.31
సూర్యాస్తమయం:6.34
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year