TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
సోమవారం,జూన్17,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:ఏకాదశి తె4.23 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:చిత్ర మ12.35 వరకు
యోగం:పరిఘము రా8.55 వరకు
కరణం:వణిజ మ3.34 వరకు తదుపరి భద్ర తె4.23 వరకు
వర్జ్యం:సా6.40 – 8.24
దుర్ముహూర్తము:మ12.26 – 1.18 మరల మ3.03 – 3.55
అమృతకాలం:తె5.32 – 7.18
మరల తె5.06నుండి
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: తుల
సూర్యోదయం:5.29
సూర్యాస్తమయం:6.32
సర్వ ఏకాదశి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year