TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,జూన్14,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:అష్టమి రా10.53 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:ఉత్తర పూర్తి
యోగం:సిద్ధి రా7.12 వరకు
కరణం:విష్ఠి ఉ9.54 వరకు
తదుపరి బవ రా10.53 వరకు
వర్జ్యం:మ12.56 – 2.42
దుర్ముహూర్తము:ఉ8.05 – 8.57 మరల మ12.26 – 1.18
అమృతకాలం:రా11.34 – 1.20
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:5.29
సూర్యాస్తమయం:6.31
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year