TRINETHRAM NEWS

నారాయణఖేడ్ నియోజకవర్గ ఇన్చార్జి గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు

జరుపుల లక్ష్మీ తిరుపతి నాయక్.. కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం నారాయణఖేడ్ నియోజకవర్గం ఇన్చార్జిగా జరుపుల లక్ష్మీ తిరుపతి నాయక్ (స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి) తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు యువతరం రెడ్డి కి, రాష్ట్ర ఇన్చార్జి సురభి కి,ఖలీద్, కి మరియు నా ఎన్నికకు సహకరించిన గౌరవ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ కి ప్రత్యేక ధన్యవాదాలు అని ఆమె ఒక ప్రకటనలో తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Special thanks for appointing