TRINETHRAM NEWS

At కృష్ణ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్.

డిండి (గుండ్ల పల్లి) మార్చి 21 త్రినేత్రం న్యూస్.
గద్వాల్ డోర్నకల్ మధ్య రైల్వే అంచనా 5,330 కోట్లు .

గద్వాల్ -డోర్నకల్ మధ్య రైల్వే లైన్ భూ సర్వే పూర్తయింది, రైల్వే లైన్ భూసేకరణకు రూపాయలు 5330 కోట్లు అవసరం అవుతాయని సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రానికి నివేదిక అందించింది. ఈ రైల్వే లైన్ పొడవు 296 కిలోమీటర్లు కాగా గద్వాల్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ, సూర్యాపేట, మీదుగా డోర్నకల్ చేరనుంది.
ఢిల్లీ నుంచి సౌత్ ఇండియాలోని చెన్నై తిరుపతి తిరువనంతపురం వంటి ముఖ్య పట్టణాలకు ఈ మార్గం గుండా వెళ్ళవచ్చు అని ఏటి ,కృష్ణ, శుక్రవారం 21-03-25 నాడు సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Special heartfelt thanks to