
డీవీకే, ఆర్ టి సి డిపో ఇన్చార్జి డీఎం రామ్మోహన్ రెడ్డి.
డిండి ( గుండ్ల పల్లి) ఏప్రిల్ 06 త్రినేత్రం న్యూస్. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నుండి మూడు రోజులపాటు శిరసనగండ్ల జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డివికె ఆర్ టి సి డిపోఇన్చార్జి మేనేజర్ డి ఎం. రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
చారగొండ మండలం శిరసనగండ్ల జాతరకు ఈ నెల 6, ,9, 10 తేదీలలో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు. డీవికె నుండి 60 రు,చార్జి,డిండి బస్టేషన్ నుండి సిరసనగండ్లకు 70 రు, ల,చార్జిలు వర్తిస్తాయని ఒక ప్రకటనలో తెలియ జేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
