TRINETHRAM NEWS

Trinethram News : Apr 02, 2025, లోక్‌సభలో బుధవారం కేంద్రం వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారని, వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ముస్లిమేతరులకు కూడా స్థానం కల్పిస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఇందులో ముస్లింలు మాత్రమే ఉంటారని అమిత్ షా స్పష్టం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Some are deliberately provoking