
Trinethram News : నల్గొండ : SLBC టన్నెల్లో చిక్కుకున్న వారికోసం వెళ్లిన వెళ్లిన 4 గంటల తరువాత టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF బృందం
టన్నెల్ లోపలికి 12 కిలోమీటర్ల మేర ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుండి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన NDRF బృందం
మోకాలు లోతు నీరు నిండి ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయిన NDRF బృందం
ప్రమాదం జరిగిన చోట ఆరు మీటర్ల పైన బురదతో నిండిపోయిందని చెబుతున్న అధికారులు
ఫ్లై కెమెరాతో ప్రమాదం జరిగిన దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న అధికారులు
సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్లాలని చెబుతున్న NDRF
ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లే అవకాశం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
