
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్6 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ఆదివారం శ్రీ చెన్నకేశవ దేవాలయం లో సీతా రాముల కళ్యాణం మహోత్సవం జరిగింది. సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొనివచ్చి కళ్యాణం జరిపించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై వీక్షించారు. తదనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దేవాలయ చైర్మన్ అనుమాండ్ల కేశవులు, డిండి వర్తక సంఘం వెంకటేష్, కాశాన్న, జైపాల్ రెడ్డి, బాల్ రెడ్డి, మల్లేష్, గా నరేందర్, గుర్రం సురేష్, సముద్రాల రమేష్, సంతోష్, పొలం లక్ష్మణ్, ఏటి రాధిక కృష్ణ, విజయ్ కుమార్, సతీష్, మనోహర్, శంకరయ్య, పరమేష్, మదన్ మోహన్, జగన్, బీమా చారి, నరసింహ చారి, దేవాలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు గ్రామ ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్నీ, జయప్రదం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
