TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :నేడు శ్రీరామనవమి సందర్బంగా కుల్కచర్ల మండలం రాంపూర్ గ్రామంలో సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ మారుతీ కిరణ్ బూనేటి ఈ కార్యక్రమంలో* బిజెపి సీనియర్ నాయకులు హరికృష్ణ యాదవ్ , కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య, పరిగి మండల అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు జాజుల అనిల్, బిజెపి నాయకులు మంచంపల్లి నర్సింలు, మాజీ మండల ఉపాధ్యక్షుడు పంచమని రామకృష్ణ శ్రీశైలం ఇ మొగులయ్య, సీతారాంపూర్ ఎల్లప్ప, దండు రవి గారు, గండి సంతోష్ గ, రుక్కయ్య, రాజు, బిజెపి యువ నాయకులు అజయ్ గుప్తా, సుదర్శన్ తదితరులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sitaram Kalyanam in Rampur