TRINETHRAM NEWS

Trinethram News : Telangana : బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై విచారించేందుకు ఐజీ ఎం రమేష్, ఎస్పీలు సింధు శర్మ, వెంకట లక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్ లు నియామకం

ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు

ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పైన నమోదైన రెండు కేసులను సీట్ కు బదిలీ

25 మంది టాలీవుడ్, బాలీవుడ్ యూట్యూబర్స్, టీవీ యాంకర్లపై కేసులు నమోదు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SIT formed on betting