TRINETHRAM NEWS

Trinethram News : ఇటీవల తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల రాజయ్య సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు

ఈ సందర్భంగా సిరిసిల్ల రాజయ్యకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన భట్టి విక్రమార్క.