TRINETHRAM NEWS

SI rapes a woman constable by pointing a gun?

భూపాలపల్లి జిల్లా జూన్19 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రివాల్వర్ చూపించి ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడ్డారు ఓ పోలీసు అధికారి

ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో జరగగా ఎస్ఐ భవానీసేన్‌పై నిన్న కేసు నమోదైంది.

విధుల్లో ఉన్న తనపై హత్యా చారం చేశాడని, ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు బాధితు రాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

దీంతో ఎస్ఐ భవానీసేన్‌ను ఉన్నతాధికారులు అదుపు లోకి తీసుకున్నారు. కాళేశ్వ రం పోలీస్ స్టేషన్ లో నిన్న అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐలతో విచారణ చేపట్టారు.

గతంలో కూడా ఓ యువతి తో అసభ్యంగా ప్రవర్తించినం దుకు ఎస్ఐ సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SI rapes a woman constable by pointing a gun?