
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్రేపల్లి వార్డులో మంచినీరు, త్రాగునీరు పక్కకి మురికి కాలువ ఉంది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ, కంటికి కనిపిస్తుంది, గత కొన్ని రోజుల నుండి మురికి కాలువను తొలగించడం లేదు, అసలు మున్సిపల్ అధికారులు ఎక్కడ పని చేస్తున్నారని మాజీ కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వదిలి, మురికి కాలువను డ్రైనేజీని సాఫ్ చేయాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
