అరకు లోయలో షూటింగ్ సందడి
Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు లోయ పట్టణంలో వెలసిన “శ్రీ వెంకటేశ్వర స్వామి” టెంపుల్ ఆవరణంలో సోమవారం నాడు షూటింగ్ సందడి నెలకొన్నది, రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న మూవీ, “ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ సో” నామకరంతో, ప్రొడక్షన్ 7/PM
కథానాయకుడు “తిరువిరు” కదా నాయకురాలు “టీనా శ్రావ్య” షూటింగ్ తొ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆవరణం, సందడి నెలకొంది చుట్టుపక్కల ఉన్న ప్రజలు చూడడానికి ఎగబడ్డారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App