TRINETHRAM NEWS

దిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దిండి మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో, అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించుకున్నారు
చెన్నకేశవ స్వామి ఆలయంలో శివపార్వతుల పక్షాన మహేశ్వరం శేఖర్ ఆచారి, హేమలత దంపతులు కొట్ర మధులహరి దంపతులు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు, కళ్యాణ మహోత్సవాన్ని స్థానిక పూజారి అజయ్ శర్మ నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు అనుమాండ్ల కేశవులు ఏటి కృష్ణ శ్రీరామదాసు విష్ణుమూర్తి వంగాల రఘుమారెడ్డి కాయతి పర్వత రెడ్డి కాసం రామస్వామి వంగాల శేఖర్ రెడ్డి మనోహర్ గాదె చంద్రమౌళి వెలకుర్తి జైపాల్ దినకర్ వెలకుర్తి రమేష్ ప్రభాకర్ హనుమాన్ల శ్రీనివాసులు శ్రీనివాస్ గౌడ్ మాధవ్ గౌడ్ మహేశ్వరం గోపాల్, శైలేష్ భయ్యా మల్లయ్య శివాజీ బికుమాళ్ళ శ్రీనివాసులు కాసం శ్రీనివాసులు బల్మూరి లక్ష్మయ్య బల్మోరి వెంకటయ్య కాసం నరేందర్ పెద్ద ఎత్తున భక్తులు మహిళా భక్తురాలు పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shiva Parvati Kalyanam