TRINETHRAM NEWS

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్‌..

120 ఎకరాలకుపైగా భూములను గుర్తించిన ఏసీబీ..

ఔటర్ రింగ్‌రోడ్డుతోపాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో ఎకరాలకొద్ది భూములు గుర్తింపు..

కుటుంబసభ్యులతోపాటు స్నేహితుల పేర్లపై భారీగా బినామీ ఆస్తులు..

కుటుంబసభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని విచారించిన ఏసీబీ..