
తేదీ : 22/02/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :(త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం , మణుగూరు మండలానికి చెందిన లోహిత తెలంగాణ రాష్ట్రం తొలి మహిళ రిపరిగా రాణించడం జరిగింది. తండ్రి ఆశయానికి అనుగుణంగా 5వ తరగతి నుంచి వెయిట్ లిఫ్టింగ్ లో అడుగుపెట్టి అనేక పథకాలు సాధించింది.
తర్వాత భద్రాచలం ఐ టి డి ఏ పరిధిలో వెయిట్ లిఫ్టింగ్ ర్ ట్రైనర్ ఉద్యోగం సాధించి ఆశయాన్ని నిలబెట్టింది. దీంతో 2023వ సంవత్సరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 8 మంది విద్యార్థులు పథకాలు సాధించేలా కృషిచేసి అందరి చేత శభాష్ అనిపించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
