
Shawar Ma King’s shop was started by MLA Raj Thakur and his couple
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎన్.టి.పి.సి లో సోమవారం షవర్మ కింగ్స్ ని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు , ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
