గురుమూర్తి కేసులో సంచలన విషయాలు
Trinethram News : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భార్యను చంపి కుకర్లో ఉడకపెట్టిన భర్త
పండుగ తర్వాత ఇంట్లోకి పిల్లలు రాగానే దారుణమైన వాసన వచ్చిందని పోలీసులకు తెలిపిన గురుమూర్తి కూతురు
అమ్మ ఎక్కడ అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడు
చంపిన విధానం పై పోలీసులకు 2,3 వెర్షన్స్ చెబుతున్న గురుమూర్తి
ఇంట్లోని బాత్ రూమ్ లోనే మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలు చేసిన గురుమూర్తి
రక్తపు మరకలు కనిపించకుండా 10 సార్లు కడిగిన గురుమూర్తి
గురుమూర్తి పొంతన లేని సమాధానాలతో తల పట్టుకుంటున్న పోలీసులు
వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని భావించి భార్యను గురుమూర్తి చంపినట్లుగా దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు
సుమారు మూడు గంటల పాటు గురుమూర్తి ఇంట్లో సోదాలు నిర్వహించి కీలకమైన ఆధారాలను సేకరించిన క్లూస్ టీమ్
పోలీసులకు దొరికిన పలు కీలక ఆధారాలు
శరీర అవయవాలు కాల్చిన ఆనవాళ్ళను సేకరించిన పోలీసులు
కాల్చిన ఆనవాళ్ళలో DNA సేకరించిన పోలీసులు.. దొరికిన DNA తో పాటు పిల్లల DNA తో టెస్ట్ చేయనున్న పోలీసులు
హత్య చేయడానికి ఉపయోగించిన పలు వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
గురుమూర్తి ఇంట్లో ఇన్ఫ్రా రెడ్ ద్వారా రక్తపు మరకలు గుర్తించిన పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App