TRINETHRAM NEWS

అయోధ్యలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి..

ఉదయాన్నే రామయ్య దర్శనం కోసం పెరిగిపోయిన భక్తుల రద్దీ…

నేటి నుంచి సామాన్య భక్తులకు బాలరాముడి దర్శనం..

బాలరాముడి దర్శనానికి సమయం ఖరారు..

ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు దర్శనం..

మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం.