TRINETHRAM NEWS

SCCL CMD Balram Naik Courtesy MLA Makkhan singh Raj Thakur

800 మెగావాట్ల పవర్ ప్లాంట్ విషయమై సీఎం పర్సనల్ సెక్రటరీ మాణిక్ రాజ్ కన్నన్, ఎస్సీసీఎల్ సిఎండి బలరాం నాయక్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్ లో ఇటీవల సీఎం పర్సనల్ సెక్రటరీ మాణిక్ రాజ్ కన్నన్ పాటు sccl సీఎండీ బలరాం నాయక్ ఇటీవల జరిగిన రామగుండం 800 ల మెగావాట్ల పవర్ ప్లాంట్ ప్రకటన విషయమై గోదావరిఖని చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో పవర్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ సింగరేణి మరియు జెన్కో సారథ్యంలో జాయింట్ వెంచర్ గా త్వరలోనే పవర్ ప్లాంట్ విస్తరణ నిర్మాణ పనులు చేపట్ట పోతున్నామని ప్రకటించిన నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ మర్యాదపూర్వకముగా కలిసి 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ స్థాపనకు సంబంధించిన పనులను పేపర్ వర్క్ తో పాటు సంబంధిత శాఖల నుండి అనుమతులు పొందుట గురించి వీలయినంత త్వరగా వేగవంతం చేయాలని చర్చించడం జరిగినది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SCCL CMD Balram Naik Courtesy MLA Makkhan singh Raj Thakur