TRINETHRAM NEWS

SC ST Welfare Association 1630 /1982

RG1 వైస్ ప్రెసిడెంట్ జనగామ నరసయ్య ఆధ్వర్యంలో ఏరియా నూతన కమిటీ ఎన్నిక ఏరియా

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కార్యదర్శిగా ఆకునూరి రాజశేఖర్ మరియు దుర్గం శంకర్ ఏరియా ఇన్చార్జిగా ముడుసు రమేష్ ఏరియా ఆర్గనైజర్ సెక్రెటరీగా దుర్గం తిరుపతి 11 ఇంక్లైన్ ఫిట్ సెక్రటరీగా జంజర్ల కళ్యాణ్
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేషన్ జనరల్ సెక్రెటరీ గంగారం లింగమూర్తిగారు మాట్లాడుతూ సెక్రెటరీగా ఏరియా కార్యదర్శిగా ఎన్నికైన నాయకులు ఎస్సీ ఎస్టీ కార్మికుల పక్షాన వారి హక్కుల కోసం నిరంతరం పాటుపడాలని వారికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికల కృష్ణ oc5 ఫిట్ సెక్రటరీ కనుకుంట్ల శంకర్ oc5 వర్క్ షాప్ ఇన్చార్జిగా రాము కరాటే దాట్ల ఉమేందర్ రాజు రాజేష్ కళ్యాణ్ తదితర నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SC ST Welfare Association 1630 /1982