TRINETHRAM NEWS

ప్రతినిధి త్రినేత్రం న్యూస్ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్బంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఉత్సవాల్లో మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ మహమూద్ ఆలీ , నిరంజన్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మరియు రాష్ట్ర నాయకులతో కలిసి పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sant Sewalal Maharaj Jayanti