గిరీ సీమల్లో సంక్రాంతి సంబరాలు యువ నేతకూ ఆహ్వానం
అరకులోయ, త్రినేత్రం న్యూస్ ఛానల్ రిపోర్టర్. జనవరి.18:
సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా అరకువేలి మండలం చినలబుడు గ్రామపంచాయతీ ధొరవలస గ్రామంలో, పండగకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు యువ కెరటం,మొశ్య రాజ్ కుమార్ కు.గ్రామస్తుల అభిమానఆహ్వానం పంపారు..ఈ మేరకు ఆదివాసి గిరిజన సంప్రదాయ నృత్యం థింసా మహోత్సవమునకుతిట్ విచ్చేసిన శుభ సందర్భంగా! తిలకం దిద్ది మంగళ హారతులు ఇచ్చి దుస్సాలువతో సత్కరించి, డప్పు వాయిద్యాలతో యువత కేరింతలతో గ్రామ పెద్దల సమక్షంలో భుజం మీద ఎత్తుకొని ఘన ఊరేగింపుగా స్వాగతం పలికారు .
ఈ సందర్భంగా రాజ్ కుమార్, మాట్లాడుతూ; దొరవలస గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏ సహాయం, సహకారం, కావాలన్నా నన్ను సంప్రదించవచ్చునని, మీ యొక్క అభిమానం ఇలాగే నిరంతరం ఉండాలని, గ్రామంలోని క్రీడాకారులు నైపుణ్యంవంతంగా ఎదగడానికి తమ వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని దానిని సద్వినియోగం చేసుకోగలరని,ఈ సందర్భంగా వైసిపి యువ నేత మొశ్య రాజ్ కుమార్ తెలిపారు. మి ఆదరాభిమానాలు ఏప్పుడు మరచిపోననీ అన్నారు.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ; మా దొర వలస గ్రామస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ అనేక విధములుగా తోడ్పాటు అందిస్తున్నందుకు మ రాజ్ కుమార్ కూ మేముకృతజ్ఞత కలిగి ఉంటామని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App