జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 06 at 9.24.43 AM

TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024

నేడే పారిశుధ్య కార్మికులు
మున్సిపల్ కార్యాలయాల ముట్టడింపు

ఆంధ్ర ప్రదేశ్ లో నేడు అన్ని మున్సిపల్ కార్యాలయాలు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ పిలుపునిచ్చింది. తమ డిమాండల పరిష్కార నిమిత్తం ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు.

అలాగే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ హెచ్చరించింది.

సమాన పనికి సమాన వేతనం అడగటం మేము చేసిన తప్పా అని పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ సభ్యులు అంటున్నారు

You cannot copy content of this page