TRINETHRAM NEWS

తల్లికి వందనం బడ్జెట్లో నిధులు
తేదీ : 12/02/2025. అమరావతి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈనెల 28వ తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలు కూర్పుపై మంత్రులు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సమీక్షించడం జరిగింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఈ సంవత్సరం నుండే ప్రారంభించాలని , బడ్జెట్లో నిధులు కేటాయించాలని తెలపడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల సమతూ కంపై చర్చిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 19.12.54
budget proposals