
Trinethram News : కొంతమంది ప్రైవేట్ డైరీ వారు విజయ పేరుతో విజయ తెలంగాణ పాల ప్యాకెట్లను విక్రయిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.. అలాంటి పాలను కొనుగోలు చేయవద్దు.
ప్రజలు విజయ తెలంగాణ అని బ్రాండ్ ఉంటేనే పాలను కొనుగోలు చేయాలి.
విజయ బ్రాండింగ్ పేరు, లాఫింగ్ కౌ లోగోను వాడుకుంటూ పాలను విక్రయించే హక్కు జిల్లా యూనియన్లు, ప్రైవేటు సంస్థలకు లేదు.
విజయ బ్రాండు ప్రైవేట్ డెయిరీలు వినియోగించడం చట్టరీత్యా నేరం.
విజయ తెలంగాణ డెయిరీ ఛైర్మన్, గుత్తా అమిత్ రెడ్డి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
