TRINETHRAM NEWS

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

జనవరి 14న మకరజ్యోతి దర్శనం

Trinethram News : శబరిమల :

శబరిమల ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండల పూజలు ముగియడంతో దర్శనాలు ఆపేశారు. ఈ నెల 30న ఆలయం తిరిగి తెరుచుకోనుంది. ఇప్పటివరకు 32.50 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించు కున్నారు. శబరిమల కొండపై జనవరి 14న మకరజ్యోతి దర్శనం జరగనుంది. జనవరి 20న పడిపూజతో యాత్ర ముగియనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App