TRINETHRAM NEWS

స్పాట్ లోనే మృతి

Trinethram News : హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై ఉదయం 4.30 గంటలకి వాకింగ్ చేస్తూ రోడ్డు దాటుతున్న అడిషనల్ ఎస్పీ TM నందీశ్వర బాబ్జీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మొదటగా ఒక బస్సు ఢీ కొట్టడంతో కిందపడ్డ నందీశ్వర బాబ్జీ

వెనకాలే వచ్చిన నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కడంతో బాబ్జీ అక్కడిక్కడే మృతి

ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న TM నందీశ్వర బాబ్జీ..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

RTC bus hits Additional SP