TRINETHRAM NEWS

Trinethram News : ఎమ్మెల్యే లాస్య నందిత కారును ఢీకొన్న మరో కారు .. అదుపుతప్పి పోలీసులపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు

నార్కట్‌పల్లికి చెందిన హోంగార్డు కిషోర్ మృతి .. BRS సభకు వచ్చిన వాహనాలను క్లియర్‌ చేస్తుండగా ఘటన..