TRINETHRAM NEWS

Running plane door to take in the air RGIA police 41 CRP to the person who tried Notices were given

Trinethram News : శంషాబాద్:

రన్నింగ్ విమానం తలుపు
గగనతలంలో తీసేందుకు
యత్నించిన వ్యక్తికి ఆర్జీఐఏ పోలీసులు 41 సీఆర్పీ
నోటీసులు ఇచ్చారు.

పోలీసులు తెలిపిన వివరాలు..
HYD గాజులరామారం ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ అనిల్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి శంషాబాద్ కు వస్తున్నాడు. ఈ క్రమంలో గగనతలంలో విమానం తలుపు తెరిచేందుకు యత్నించాడు.దీంతో భద్రతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనిల్ పై కేసు
నమోదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Running plane door to take in the air RGIA police 41 CRP to the person who tried Notices were given