సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Revanth Reddy inaugurate TIMS

Revanth Reddy Inaugurate TIMS : త్రినేత్రం న్యూస్ : పూర్తి స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రాకుండానే ఆసుపత్రి ప్రారంభించడంపై వైద్య నిపుణుల ఆవేదన… కేవలం ఓపీ సేవలు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు, కార్డియాక్ లాంటి అత్యవసర విభాగాల్లో కనీసం పరికరాలు కూడా ఇంకా ఆసుపత్రికి చేరుకోలేదని సమాచారం

ప్రారంభోత్సవానికి మరో 4 రోజులు గడువు ఉందని, కనీసం ఈ లోపైనా పూర్తి స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని కోరుతున్న వైద్య నిపుణులు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page