TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధుగుల చి ట్టంపల్లిలోని ప్రతి వీధిలో కరెంటు బల్బులు మున్సిపల్ అధికారులు వేయడం జరిగింది. రెండు రోజుల క్రితం త్రినేత్రం న్యూస్ లో వీధిలైట్లు వెలగడం లేవని రావడంతో సంబంధిత అధికారులు స్పందించి వీధిలైట్లు వేయడం జరిగింది త్రినేత్రం న్యూస్ కు ధన్యవాదాలు తెలిపారు గ్రామస్తులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Response to Trinetram News