TRINETHRAM NEWS

నాగార్జున సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగింపు

Trinethram News : ఎస్పీఎఫ్ బలగాలకే డ్యాం భద్రత అప్పగింత

2023 ఎన్నికల సమయంలో ఏపి – తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదం

తెలుగు రాష్ట్రాల జల వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవడంతో సీఆర్పీఎఫ్ చేతిలోకి వెళ్లిన డ్యాం భద్రత

తాజాగా డ్యాం భద్రత, భాద్యతను ఎస్పీఎఫ్ బలగాల చేతికి అప్పజెప్పిన కేంద్రం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App