జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 31 at 18.03.33

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ.. ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ
2025 సంవత్సరం
మీ జీవితంలో కొత్త మార్పును తీసుకురావాలని, కొత్త శక్తిని నింపాలని, కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త సంతోషాన్ని తీసుకురావాలని, మీ కలలన్నీ పచ్చగా ఉండాలని కోరుకుంటూ డిండి మండల
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఇట్లు
రాజినేని వెంకటేశ్వర రావు
డిండి మండల BRS పార్టీ అధ్యక్షులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page