
తేదీ : 21/03/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎంతో నమ్మకంతో మర్రి .రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇస్తే రాజీనామా చేయడం జరిగింది. అని మాజీమంత్రి విడుదల. రజిని అన్నారు. ఆమె మాట్లాడుతూ జగనన్న మాటే నమ్మకం తాను భావించానని, ఎన్నికల్లో ఓడిపోయానని తనను విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో బిజెపిలో చేరుతానన్నా ప్రచారంలో నిజం లేదని , తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
