
తేదీ : 07/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూపాయలు నాలుగు వేల రెండు వందలు కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూపాయలు మూడు వేల ఐదు వందల ముప్ఫై ఐదు కోట్లు వచ్చాయి.
వీటికి కేంద్రం నిధులు కూడా తోడ్పడడంతో రాజధాని పనులు ఊ పందుకున్నాయి. గత నెల దాదాపు డెబ్బై పనులకు సంబంధించి రూపాయలు నలభై వేల కోట్ల నిర్మాణం పనులకు సి ఆర్ డి ఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
