ఆగని సమ్మె, సాగని చదువు.
డిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్.
సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్న కారణంగా మండల వనరుల కేంద్రాలు మూత మూతపడ్డాయి. కేజీ బీవీ లో విద్యార్థి నీల చదువుకో ఆటంకం కలుగుతుంది.
కేజీబీవీ లో చదివే విద్యార్థినీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిలబస్ పూర్తి కావడం లేదని, ఇప్పటికే పదవ తరగతి పరీక్ష టైం టేబుల్ రావడంతో తీవ్ర ఆందోళన గురవుతున్నారు.
తమ పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థి నుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App