TRINETHRAM NEWS

ఆదామరిస్తే అంతే సంగతి. హెచ్చరిక బోర్డులు ఎక్కడ.
ప్రమాదల నిలయంగ రణజిల్లేడా వాటర్ ఫాల్స్.

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి, త్రినేత్రం న్యూస్ : డిసెంబర్. 19

అరకు వేలి మండలము ఫరిది లొ నిరంతరం రద్దీ గా ఉండే రణజిల్డ వాటర్ ఫాల్స్ కూ ప్రమాదల నివారణకు హెచ్చరిక బోర్డ్లు,మరియు వాటర్ ఫాల్స్ కీ అనుకొని సరి హద్దు గోడ నిర్మించి, ప్రమాదాలను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు… ఈ మధ్య కాలములో చాలా మంది గ్రామస్తులు మరియు పర్యాటకులు ఈ హెచ్చరిక బోర్డు లు, లేక రోజు ప్రమాదల బారిన పడుతున్నారు అని, రణజిల్లెడ గ్రామస్తులు పర్యాటకులు త్రినేత్రం న్యూస్ వారికి తెలియపరిచారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App