
త్రినేత్రం న్యూస్ : రంగంపేట. రంగంపేట మండలo రంగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పాల్గోన్ని, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులతో మండలంలోని వివిధ సమస్యలపై చర్చిoచి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి,అలాగే రంగంపేట మండలంలో జరిగిన అభివృద్ధిని వివరించి, మండలం అభివృద్ధి విషయంలో పార్టీలాకతీతంగా అందరూ సహకరించాలని కోరిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ సమావేశంలో అధికారులు, జడ్పీటీసీ,ఎంపీపీ,ఎంపీటీసీలు, సర్పంచులు,ముఖ్య నాయకులు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
