
త్రినేత్రం న్యూస్ :మార్చ్ 31 :నెల్లూరు జిల్లా: కావాలి. రంజాన్ పర్వదినం సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,కావలి పట్టణం రైల్వే రోడ్ జమియా మసీదులో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని, ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు,
ప్రేమ, కరుణ, ఐకమత్యం సందేశాలతో సేవాతత్పరత, ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా అల్లా కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కావ్య కృష్ణారెడ్డి ,ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరచారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
