TRINETHRAM NEWS

Ramgundam Police Commissionerate Telangana Foundation Day for Police Officers and Staff

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, ఐపీఎస్.,(ఐజీ) రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో , జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ ల ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎంతోమంది మేధావుల, ఉద్యమకారుల పోరాటాలు, అమరవీరుల ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర అభివృద్ధి గురించి కృషి చేస్తూ అభివృద్ధి పదంలో నడుస్తున్నామన్నారు. సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు.

ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలంగాణ అభివృద్ధిలో పోలీస్ శాఖ అన్ని స్థాయిలలో భాగస్వామ్యం అవుతూ శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, రాష్ట్ర అవతరణ సందర్భంగా అమరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించాలని పోలీసులకు సీపీ గారు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో అమరుల త్యాగధనుల ఫలితం ఈ ఆవిర్భవ దినోత్సవం అని వారిని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి, వారి త్యాగ ఫలం ద్వారా మనం ఈరోజు ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపినారు.

ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం నీతి నిజాయితీతో పారదర్శకతతో ధనిక పేద తేడా లేకుండా ప్రజలందరినీ సమానంగా చూసి పనిచేసి ప్రజల్లో మంచి పేరు పేరు ప్రఖ్యాతులు సాధించినప్పుడే ప్రజల మన్ననలు పొందగలమని తెలిపినారు. పోలీసులు నిరంతరం శాంతిభద్రతలు కాపాడటంలో ఎంతో శ్రమించి ప్రజల రక్షణ కోసం శ్రమించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా పేరు పొందినది అని తెలిపారు.

ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుని చట్ట పరిధిలో పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేయాలని అన్నారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసిపి ఎస్.వి.రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్ ఏ ఆర్ ఏ సి పి సురేంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు సిసిఆర్ బి ఇన్స్పెక్టర్ బి స్వామి ట్రాఫిక్ పెద్దపెల్లి ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణ, రామగుండం సీఐ అజయ్ బాబు, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజమౌళి ఆర్ ఐ ఎన్ టి ఓ రామగుండం కే మధుకర్ ఆర్ ఐ ఎన్ టి ఓ బెల్లంపల్లి సంపత్ గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐ సుగుణాకర్, టాస్క్ ఫోర్స్ ఎస్సై లచ్చన్న నీలువ ఎస్సై బి శ్యామ్ పటేల్ శ్రీరాంపూర్ ఎస్సై ఎం సంతోష్ సంధ్య సిపిఓ సూపర్డెంట్ ఎం తిరుపతి ఏ ఎస్ ఐ సుల్తానాబాద్ టి లక్ష్మణ్ ఏ ఆర్ ఎస్ ఐ కార్ బెల్లంపల్లి, ఎం విద్యాసాగర్ సీనియర్ అసిస్టెంట్ సిపిఓ రామగుండం సిహెచ్ పవన్ రాజ్ జూనియర్ అసిస్టెంట్ సిపిఓ రామగుండం రజిత జూనియర్ అసిస్టెంట్ సిపిఓ రామగుండం, ఎన్ రమేష్ హెడ్ కానిస్టేబుల్ ఫింగర్ప్రింట్ పెద్దపల్లి ఎం సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ రాముని ట్రాఫిక్ ఇన్ సుధాకర్ హెడ్ కానిస్టేబుల్ పుత్కపల్లి పిఎస్ సిహెచ్ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ రామగుండం పిఎస్ ఎం రవి హెడ్ కానిస్టేబుల్ స్పెషల్ బ్రాంచ్ రామగుండం అలీబిన్ సాలె స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం, రిజ్వాన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం ఇన్ అంజయ్య హెడ్ కానిస్టేబుల్ సి ఎ ఆర్ రామగుండం ఎస్ శంకర్ హెడ్ కానిస్టేబుల్ సి ఏ ఆర్ రామగుండం ఎస్ సంజీవరావు సి ఏ ఆర్ బెల్లంపల్లి, కే రాము హెడ్ కానిస్టేబుల్ ఐటికో రామగుండం బి రాజేంద్ర హెడ్ కానిస్టేబుల్ ఐ టి అండ్ సి రామగుండం ఎన్ తిరుపతి హెడ్ కానిస్టేబుల్ పిసిఆర్ రామగుండం కే సంపత్ కానిస్టేబుల్ కుమార్ టాస్క్ ఫోర్స్,

ఈ సురేష్ కానిస్టేబుల్ మంచిర్యాల్ ట్రాఫిక్ పిఎస్ జె రమేష్ కానిస్టేబుల్ కమాన్పూర్ పిఎస్ డి ప్రవీణ్ కుమార్ కానిస్టేబుల్ సి ఏ ఆర్ రామగుండం టి కొమురయ్య సి ఏ ఆర్ బెల్లంపల్లి బి రాజేందర్ కానిస్టేబుల్ సి ఏ ఆర్ బెల్లంపల్లి ఎస్ తిరుపతి కానిస్టేబుల్ సి ఏ ఆర్ బెల్లంపల్లి కే తిరుపతి సిసిఆర్బి రామగుండం ఎన్ శ్రీనివాస్ సిసిఆర్బి రామగుండం ఎం సంజీవ్ యాదవ్ సైబర్ క్రైమ్ రామగుండం కానిస్టేబుల్ కోటపల్లి పిఎస్ ఎం భరత్ కానిస్టేబుల్ మంచిర్యాల్ పిఎస్ కే సునీల్ కానిస్టేబుల్ దండేపల్లి పిఎస్ డి బ్రహ్మచారి హోంగార్డు రామగుండం సిహెచ్ సహదేవులయ్య హోంగా…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramgundam Police Commissionerate Telangana Foundation Day for Police Officers and Staff