TRINETHRAM NEWS

Ramagundam MLA inaugurated the new colony

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

5వ డివిజన్ లో నూతనంగా “వినాయక నగర్ కాలనీ”

రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. అలాగే కాలనీలోని గణపతి మండపంని సందర్శించారు.

కమిటీ సభ్యులు చేపూరి నరేంద్ర కుమార్ గౌడ్ అధ్యక్షులు, కాశెట్టి వెంకటేష్ ఉపాధ్యక్షులు, కొలుగూరి సురేందర్ జాయింట్ సెక్రటరీ, నల్ల కుమారస్వామి జనరల్ సెక్రటరీ, మీస సతీష్ ట్రెజరర్, మోతే అశోక్ కుమార్ మరియు కందుల శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, సుద్దాల రామచందర్ ముఖ్య సలహాదారు గా కాలనీవాసులు ఎన్నుకోవడం జరిగింది.
రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ డా.బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, టౌన్ ప్రెసిడెంట్ బొంతల రాజేష్, 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam MLA inaugurated the new colony