TRINETHRAM NEWS

Rains in these districts today

Trinethram News : ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మన్యం, అల్లూరి, పల్నాడు, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rains in these districts today