TRINETHRAM NEWS

Question on Pawan Kalyan in Kaun Banega Crorepati

  • జవాబుకి ₹1.6 లక్షలు

Trinethram News : హైదరాబాద్, సెప్టెంబర్ 14

  • కౌన్ బనేనా కరోడ్ పతి లేటెస్ట్ ఎపిసోడ్ హాట్ సీట్ లో డాక్టర్ రాణి బ్యాంగ్, అభయ్ బ్యాంగ్ కూర్చున్నారు. వారికి పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న వేశారు అమితాబ్.
  • 2024 ఎన్నికల్లో ఏపీలో ఓ నటుడు డిప్యూటీ సీఎం అయ్యారు.. అతను ఎవరు? అని అడిగారు.
  • పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అని ఆప్షన్లు ఇచ్చారు.
  • వారికి ఆన్సర్ తెలియకపోవడంతో ఆడియెన్స్ పోల్‌కు వెళ్లారు.
  • ఆడియెన్స్ లో ఎక్కువ మంది పవన్ కల్యాణ్ అని ఆన్సర్ చెప్పారు.
  • సరైన సమాధానం చెప్పడంతో రూ.1.60 లక్షలు గెలుచుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Question on Pawan Kalyan in Kaun Banega Crorepati