గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ ఫోటో పెట్టండి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మాల మహానాడు వికారాబాద్ జిల్లా కమిటీఆధ్వర్యంలో జనవరి 26 న ఆదివారం నాడు జరిగే76వగణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు,కార్యాలయాలలో, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో మరియు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో తప్పనిసరిగా అంబేద్కర్ ఫోటో పెట్టాలని ఆదేశాలు ఇవ్వవలసిందిగా కలెక్టర్ ను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చౌడాపూర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు కడుమూరు రాజు ప్రధాన సలహాదారులు వసంత్ కుమార్, ప్రేమ్ కుమార్, కోశాధికారి బి.రత్నం పరిగి డివిజన్ ప్రధాన కార్యదర్శి శివ శంకర్ డివిజన్ సలహాదారు పోచయ్య మరియు తిరుమలేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App